"There are two types of pain. The first one hurts us. The second one changes us.’’ NagaBabu said. Naga Babu conducted a Survey on Alcohol Ban. Most people are said Alcohol Ban impossible. Janasena Works For The CHANGE says Naga Babu while congratulating YSRC chief Jagan for AP polls win. Finally, he concluded to party candidates that every change will begin slowly. Jana Sena president Pawan Kalyan had made it clear that serving the people wholeheartedly by living with them was Jana Sena’s real gratitude to them.
#nagababu
#pawankalyan
#tollywood
#janasena
#ycp
#ysjagan
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలవ్వడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఓటమి పాలవ్వడం జనసైనికులను ఒక కుదుపు కుదిపేసింది. నరసాపురం ఎంపీగా పోటీ చేసిన మెగా బ్రదర్ నాగబాబు సైతం ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఓటమి తర్వాత నిరాశలో కూరుకుపోయిన కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్, నాగబాబు. ఓటమి గెలుపుకు తొలి మెట్టు అని, దెబ్బలు తిందాం.. బలంగా పైకి లేద్దాం, భవిష్యత్ మనదే, ఇది ఓటమి కాదు.. విరామం మాత్రమే అంటూ తమదైన శైలిలో మోటివేట్ వేస్టూ ప్రసంగాలు దంచుతున్నారు.